Friday, 30 March 2012

న్యాయ బద్ధమైన వ్యాపారం చేసేవారు పోలీసులకు భయపడరు

న్యాయ బద్ధంగా వ్యాపారం చేసే వారు ఎవరికీ భయపడరు. దొంగలు మాత్రమె పోలీసులను చూసి భయ పడతారు. గత బుధవారం రాత్రి ఆమ్వే సభ్యులు సమావేశం జరుపుకుని కొత్త సభ్యులను చేర్పించడం ఎలా? తమ ఉత్పత్తుల గురించి వాటి గొప్పతనం గురించి చెప్పడం ఎలా? అని చర్చించడం ప్రారంభం లోనే పోలీసులు సైరెన్ మోగించు కుంటూ వచ్చే సరికి సభ్యుల తో పాటు వేదిక మీద ఉన్న సీనియర్ సభ్యులు కుఉడా హడావిడిగా సమావేశం నుంచి బయటకు పరుగెత్తుకుంటూ వచ్చి తమ తమ వాహనాలలో తప్పించుకున్నారు.
అంతర్లీనంగా వారికి కూడా తెలుసు వారు చేస్తున్నది చట్ట విరుద్ధమైన వ్యాపారం అని. అందుకనే వారంతా హడావిడిగా పారిపోయారు. అంతేకాదు కొత్తగా చేర్చుకోబోతున్న సభ్యులను వారి మానాన వారిని వదిలి మరీ పారిపోయారు.
పోలీసులు వారిని ప్రశ్నిస్తుంటే వారికీ ఏమి సమాధానం చెప్పాలో కొత్త వారికీ ఏమి తెలుసు.
కొత్త సభ్యులలో కొందరు వారి దగ్గర నుంచి సమావేశం లో పాల్గొనడానికి ముప్పై రూపాయలు వసూలు చేసారు అని తెలిపారు.

5 comments:

Rikhi said...

Dear Sham Pls. post it in English

Shyam Sundar said...

Don't worry. IT is just for testing purpose. It states people who are doing legal business would not be afraid of police.

sonu said...

sir plz give defination of legal bussiness

Rikhi said...

ya sham pls tell how to know, which business is legal

Shyam Sundar said...

You know the answer and it is there in your question. If Amway business is legal, why did the IBOs took to heels when the police arrived.